Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం చెరువు వద్ద 8 టన్నుల వ్యర్థాల తొలగింపు

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 26, 2026 6:45 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం చెరువు వద్ద 8 టన్నుల వ్యర్థాల తొలగింపు - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం చెరువు మొదటి మరువ వద్ద పేరుకుపోయిన సుమారు 8 టన్నుల వ్యర్థాలను స్వచ్ఛతా హీ సేవ–2026లో భాగంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది తొలగించారు. చెరువులో తిరిగి చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని కమిషనర్ పి. వెంకటరామనయ్య కోరారు. నీటి వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

Comments

G
Loading comments...