Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మసాగర్ మినీ ట్యాంక్ బ్యాండ్ పై రోడ్డు గోతుల పూడిచివేత

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 22, 2026 6:39 PM నిర్మల్General
ధర్మసాగర్ మినీ ట్యాంక్ బ్యాండ్ పై రోడ్డు గోతుల పూడిచివేత - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ చెరువు(మినీ ట్యాంక్ బాండ్) కట్టపై ఏర్పడ్డ గోతులను శనివారం పూడ్చారు.స్థానిక కౌన్సిలర్లు మొహమ్మద్ జాకీర్, మహమ్మద్ రఫీ ల సమక్షంలో కమిషనర్ రవిబాబు పర్యవేక్షణలో ఏర్పడ్డ గోతులను డస్ట్ తో పూడ్చి , రోడ్డును చదును చేశారు. మూడేళ్లుగా మినీ ట్యాంక్ బాండ్ కట్ట పై ఏర్పడ్డ గోతులతో వాహనదారులు స్థానికులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. దీంతో వారు కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...