Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో పర్యావరణ పరిరక్షణకై ఉచిత మట్టి గణపతుల పంపిణీ

Follow Udayam on Google
Devender Bale Sep 13, 2026 3:39 PM జగిత్యాలGeneral
ధర్మపురిలో పర్యావరణ పరిరక్షణకై ఉచిత మట్టి గణపతుల పంపిణీ - Udayam
పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులు దామెర రామ్ సుధాకర్ ఆధ్వర్యంలో ధర్మపురిలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ చేపట్టారు. సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్సై శంకర్ పాల్గొని విగ్రహాలను పంపిణీ చేశారు. పీఓపీ, రసాయణ రంగుల విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని నాయకులు ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...