వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు బుధవారం యూనిఫాం పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్‌తో కలిసి చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి యూనిఫాం అందజేశారు.
ఇందులో చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి పురపాలక సంఘం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

