వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్మపురిలో ఆదివారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పటేల్ చౌరస్తా, గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

