Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలన

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 11, 2026 6:23 PM జగిత్యాలGeneral
ధర్మపురిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలన - Udayam
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి ఎస్‌ఐఆర్‌ విచారణ ప్రక్రియలో పాల్గొన్నారు. నో మ్యాపింగ్, అనామలీస్‌ ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసులు, ఆధారాల సేకరణ, ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...