వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి పురపాలక సంఘం కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు.
ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధికి మున్సిపాలిటీ కృషి చేస్తుందని తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరింత వేగంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

