Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి 13వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

Follow Udayam on Google
Devender Bale Aug 30, 2026 7:36 PM జగిత్యాలGeneral
ధర్మపురి 13వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం - Udayam
ధర్మపురి పట్టణంలోని 13వ వార్డు పరిధిలో మాదాసు చంద్రయ్య–లక్ష్మి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కౌన్సిలర్ చీపిరిశెట్టి రాజేష్ పాల్గొని గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద, అర్హులైన కుటుంబాల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం సాకారం చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...