వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం ధర్మజీపేటలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి సప్తతి తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా శ్రీరామ హృదయ కలశ యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ వాకిటి గంగారెడ్డి, ఉపసర్పంచ్ సంజీవులు యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

