Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం మండలంలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:21 AM పెద్దపల్లి General
ధర్మారం మండలంలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
ధర్మారం మండలంలోని వివిధ కార్యాలయాల్లో సెప్టెంబర్‌ 17 సందర్భంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నంది మేడారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ మేడారం వీర్పాల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కోసం పోరాడిన వీరుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...