వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సెప్టెంబరు 17 సందర్భంగా బుధవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎంపీడీవో వేముల సుమలత జాతీయ జెండాను ఆవిష్కరించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల స్ఫూర్తిని కొనియాడారు.
కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

