వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు నమోదైన తర్వాతైనా కూటమి ప్రభుత్వ పాలనను అర్థం చేసుకోవాలని టీడీపీ నాయకులు అన్నారు.
శ్రీకాకుళం MLA క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు గొండు వెంకట రమణమూర్తి మంగళవారం మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో చట్టం స్వేచ్ఛగా తన పని తాను చేసుకుంటోందన్నారు. ధర్మానపై కేసు నమోదైనా ఆయన వైఖరిలో మార్పు కనిపించడం లేదని ఆరోపించారు
Comments
Loading comments...

