వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రూరల్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మల్లెమ్మ, గుజరాతిపేట డివిజన్‌కు చెందిన వాసుదేవరావు కుటుంబాలను వైసీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మంగళవారం పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బిబ్బది చంద్రమౌళి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

