Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మాన ప్రసాదరావుకు సవాల్ విసిరిన MLA శంకర్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 7:34 PM శ్రీకాకుళంGeneral
ధర్మాన ప్రసాదరావుకు సవాల్ విసిరిన MLA శంకర్ - Udayam
శ్రీకాకుళంలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గొందు శంకర్ ఖండించారు. ఇవాళ శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ఎదుట మాట్లాడారు. ఇసుక, మట్టి స్థానిక ఎమ్మెల్యే అమ్ముకుంటున్నారన్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు. రాజకీయాల్లోకి రాకముందు, పదవులు చేపట్టిన తర్వాత ధర్మాన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...