వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలంలోని ధర్మాజీపేట అంగన్వాడి కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై బాలింతలు, గర్భిణీలు, చిన్నారుల తల్లులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాకిటి గంగారెడ్డి, ఉపసర్పంచ్ గాయత్రి సంజీవ్, హెచ్‌ఎం జనార్దన్ రావు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్, వీఓఏ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

