Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరల పెరుగుదలపై రేపు సీపీఐ జిల్లా వ్యాప్త నిరసనలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 08, 2026 1:17 PM గుంటూరుGeneral
నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులపై తీవ్ర భారం పడుతోందని సీపీఐ నాయకులు మాల్యాద్రి, అరుణ్‌కుమార్ అన్నారు. బ్లాక్‌మార్కెట్‌, దళారుల దోపిడీని అరికట్టి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలను నియంత్రించాలని కోరుతూ సెప్టెంబర్‌ 9న చేపడుతున్న జిల్లా వ్యాప్త నిరసనలను జయప్రదం చేయాలని మంగళవారం గుంటూరులో పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...