Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరల పెరుగుదలను అరికట్టాలి

Follow Udayam on Google
K Anuradha Sep 07, 2026 2:48 PM శ్రీకాకుళంGeneral
ధరల పెరుగుదలను అరికట్టాలి - Udayam
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టి ప్రజలకు సరుకులు అందుబాటులోకి తేవాలని ఐద్వా డిమాండ్ చేసింది. కలెక్టరేట్ గ్రీవెన్స్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బియ్యం, పప్పులు, నూనెలు తదితర ధరలు తగ్గించాలని, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...