వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో ఈనెల 7న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఐద్వా, సీఐటీయూ నాయకులు తెలిపారు. శనివారం 24, 25 వార్డులలో ప్రచారం నిర్వహించారు.
నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, రేషన్ డిపోల ద్వారా 14 రకాల సరుకులు సబ్సిడీ ధరలకు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

