Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరల భారాన్ని తగ్గించాలని సీపీఐ నిరసన

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 1:02 PM పల్నాడుGeneral
ధరల భారాన్ని తగ్గించాలని సీపీఐ నిరసన - Udayam
నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం వద్ద బుధవారం ధరల పెరుగుదలపై సీపీఐ నరసరావుపేట నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. వంటింటి ఖర్చులు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్‌ మార్కెట్‌ దళారుల దోపిడీని అరికట్టి, నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...