Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌ వద్ద నేడు టీజీఈజేఏసీ ధర్నా

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 11:56 AM మహబూబ్‌నగర్General
కలెక్టరేట్‌ వద్ద నేడు టీజీఈజేఏసీ ధర్నా - Udayam
టీజీఈజేఏసీ కేంద్ర నాయకత్వం ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ గేటు వద్ద జిల్లా స్థాయి ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ఛైర్మన్‌ డా. జి.రాజీవ్‌రెడ్డి, కన్వీనర్‌ ఎస్. విజయ్‌కుమార్‌ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...