Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 25, 2026 10:19 AM జాతీయంGeneral
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. - Udayam
"టైఫాయిడ్ బారిన పడ్డాను.. అయినా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆపేది లేదు" అని విద్యార్థి నాయకుడు స్పష్టం చేశారు. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా జంతర్ మంతర్ వేదికగా తన నిరసనను కొనసాగిస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...