Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. అయినా కొనసాగుతున్న ఆందోళన

అమరేష్ గౌడ్ Jul 25, 2026 3:47 PM అల్ ఇండియా about 1 hour ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. అయినా కొనసాగుతున్న ఆందోళన - Udayam Digital
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ తమ నిరసన కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. మరో 3 ముఖ్యమైన డిమాండ్లు ఇంకా నెరవేరలేదని 'X' వేదికగా స్పష్టం చేసింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, నిరసనకారులపై కేసులు ఉపసంహరించుకోవాలని మరియు పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

Comments

G
Loading comments...