వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం-ముదిగుబ్బ టీచర్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ధర్మవరం టీచర్స్ జట్టు విజయం సాధించింది. తొలుత ముదిగుబ్బ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 116 పరుగులు చేసింది. అనంతరం ధర్మవరం జట్టు 13 ఓవర్లలోనే 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
ఆటగాళ్లు సమిష్టి ప్రతిభతో జట్టు విజయానికి కృషి చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5న విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

