వార్తలకు తిరిగి వెళ్లండి

మార్గదర్శి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజాయతీకి దక్కిన మహోన్నత విజయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
రామోజీరావు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో నిందారోపణలను ఎదుర్కొని సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారని వెంకయ్యనాయుడు ‘ఎక్స్’లో తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పుతో అంతిమంగా ధర్మమే గెలిచిందని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

