Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువణ్ణామలై: 'ఓమ్' షూటింగ్ లో ధనుష్

Follow Udayam on Google
vihar Aug 21, 2026 12:06 PM జాతీయంGeneral
తిరువణ్ణామలైలోని జవాధు కొండల్లో ‘ఓమ్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న నటుడు ధనుష్‌ అభిమానులను పలకరించారు. షూటింగ్‌ సందర్భంగా అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన.. వారికి అభివాదం చేశారు.

Comments

G
Loading comments...