వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూరు మండలం రాజాపూర్‌లో నర్సింహులు అనే మందుబాబు ఫ్రెండ్స్‌కు గాయాలయ్యాయంటూ 108కు తప్పుడు సమాచారమిచ్చాడు. తీరా వాహనాలు అక్కడికి వెళ్లాక, వారిని ప్రశ్నించిన 108 సిబ్బందిపై అతను నానా బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో ఈఎన్‌టీ నిఖిల్‌కు రక్తగాయాలవ్వడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Loading comments...

