వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఎస్.సేతుమాధవన్ శనివారం వ్యవసాయ శాఖ అదికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోలు పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖరీఫ్ 2026 - 27 సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లను పకడ్చందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కోసం 261 రైతు సేవా కేంద్రాలను క్లస్టరింగ్ అనంతరం ప్రతిపాదించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

