వార్తలకు తిరిగి వెళ్లండి
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై డీజీపీ హెచ్చరిక

భూవివాదాల్లాంటి సివిల్ తగాదాల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
త్వరలోనే 112 అత్యవసర సేవలను డ్రోన్ సాంకేతికతతో అనుసంధానిస్తామని ఆయన వెల్లడించారు. సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్యం వంటి డిజిటల్ వ్యవస్థలను సమర్థంగా వాడుకోవాలని సూచించారు.
Comments
Loading comments...