Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్రె గుట్టల్లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 11, 2026 10:10 AM ములుగు General
కర్రె గుట్టల్లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన - Udayam
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత కర్రె గుట్టల్లో డీజీపీ సీవీ ఆనంద్‌ సోమవారం పర్యటించారు. సీఆర్‌పీఎఫ్‌ బేస్‌ క్యాంప్‌లను సందర్శించి, తడపలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హింస వీడి జనజీవన స్రవంతిలో కలిసే వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్‌తో సమావేశమై ప్రభుత్వ పునరావాస విధానాన్ని వివరించారు.

Comments

G
Loading comments...