వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా నూతన అటవీ అధికారిగా (DFO) మందాడి నవీన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన కలెక్టర్ ఖుష్బూ గుప్తాను మర్యాదపూర్వకంగా కలసి అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై చర్చించారు.
అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ నరికివేతపై కఠిన చర్యలు తీసుకుంటామని, పెట్రోలింగ్ ముమ్మరం చేసి జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు.
Comments
Loading comments...

