Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యనారాయణ స్వామి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 8:50 PM సూర్యాపేటGeneral
సూర్యనారాయణ స్వామి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు - Udayam
జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో శ్రావణ ఏకాదశి, ఆదివారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం, అలంకరణ, అర్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు హోమం వైభవంగా చేపట్టారు. క్షేత్ర వ్యవస్థాపకులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...