Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంజనేయుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 11:17 AM కర్నూలుGeneral
ఆంజనేయుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు - Udayam
శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా ఆదోని శివారులోని రణమండల ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. జై శ్రీరామ్‌, జై హనుమాన్‌ నామస్మరణతో ఆలయం మారుమోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...