Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడి రూ.లక్ష మాయం

Follow Udayam on Google
రూప దేవి Jul 28, 2026 2:13 PM ఏలూరుGeneral
శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడి రూ.లక్ష మాయం - Udayam
ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఏలూరుకు చెందిన జి. రమణమూర్తి ప్యాంటు జేబులో ఉంచుకున్న రూ.లక్ష కనిపించకుండా పోయింది. దర్శనం, అన్నప్రసాదం అనంతరం సొమ్ము లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...