వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఆషాఢ శుక్రవారం సందర్భంగా మైసూర్ లోని ప్రముఖ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకోవడంతో మైసూర్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి.
Comments
Loading comments...

