వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిన్న ఒక్కరోజే 95,152 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 40,601 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లుగా నమోదైందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

