Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 25, 2026 7:33 AM తిరుపతిGeneral
తిరుమలలో భక్తుల రద్దీ - Udayam
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు బారులు తీరారు. శుక్రవారం 78,721 మంది స్వామివారిని దర్శించుకోగా, రూ.4.98 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

Comments

G
Loading comments...