Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆడి కృత్తికకు పద్మగిరిలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 07, 2026 3:51 PM తిరుపతిGeneral
ఆడి కృత్తికకు పద్మగిరిలో భక్తుల రద్దీ - Udayam
ఆడి కృత్తిక సందర్భంగా తిరుపతి రూరల్ మండలం పద్మగిరి కొండపై ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి స్వామివారిని అలంకరించి దర్శనం కల్పించారు. తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కావడులతో చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...