వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం 18వ డివిజన్ శ్రీరామ్‌నగర్‌లో రూ.4.15 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పరిశీలించారు. సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల పురోగతిని సమీక్షించారు.
నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్లపై ఆక్రమణలకు గురైన ర్యాంప్‌లు, దుకాణాలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

