వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ 22వ వార్డులో రూ.50 లక్షలతో పాటు ఎంపీ నిధుల నుంచి మరో రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు నిధులు మంజూరయ్యాయని కౌన్సిలర్ ధనలక్ష్మి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించిన ఆమె స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

