Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 01, 2026 2:40 PM నెల్లూరుGeneral
ఆరు చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభం - Udayam
మండలంలోని సత్యవోలు, గానుగపెంట, కొమ్మి, రేనమాల, ఆదిమూర్తిపురం, చింతలదేవి చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులకు రూ.3 కోట్ల నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ ముజిత్ ఖాన్, డీఈ రమణరావు, ఏఈలు, నీటి సంఘం అధ్యక్షులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...