Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరోపాలో భీకర కార్చిచ్చు

వినయ్ కుమార్ Jul 27, 2026 10:41 AM అల్ ఇండియా అంతర్జాతీయ
ఐరోపాలో భీకర కార్చిచ్చు - Udayam Digital
ఫ్రాన్స్, స్పెయిన్‌లలో తీవ్రమైన కార్చిచ్చు చెలరేగడంతో బోర్డో నగరం వైపు మంటలు దూసుకొస్తున్నాయి. పరిస్థితి చేయి దాటడంతో రెండు దేశాల్లో దాదాపు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ద్రాక్షతోటలు, వైన్ తయారీ కేంద్రాలు దెబ్బతింటున్నాయి. వేలాది మంది నివాసితులు ఇళ్లను వదిలి పరుగులు తీయగా, ప్రభుత్వాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

Comments

G
Loading comments...