వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జిల్లా పులకుర్తి వద్ద దేవాదుల పైప్‌లైన్ లీకేజీతో వంద ఎకరాల పంట భూములు నీట మునిగాయి. శుక్రవారం రాత్రి నుండి నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి పెట్టి విత్తనాలు వేసిన భూములు కోతకు గురికావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

