వార్తలకు తిరిగి వెళ్లండి

దేవదాయ శాఖ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు CCRC కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాకినాడలో రైతులు ధర్నా చేపట్టారు. కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో PGRSలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
సాధారణ కౌలు రైతులకు అందే ప్రభుత్వ సౌకర్యాలు, రాయితీలను దేవదాయ భూముల కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని సంఘం అధ్యక్షుడు రాజబాబు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

