Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షీణించిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం

Follow Udayam on Google
రూప దేవి Jul 15, 2026 3:32 PM జాతీయంGeneral
క్షీణించిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం - Udayam
నీట్ పరీక్షల లీకేజీ, అవకతవకలపై నిరసనగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 18వ రోజుకు చేరింది. సుదీర్ఘ దీక్షతో ఆయన సుమారు 8 కేజీలకు పైగా బరువు తగ్గి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ (PIL) దాఖలైంది. మరోవైపు ఆయన ప్రాణాలను కాపాడుకోవడానికి దీక్ష విరమించాలని పలువురు ప్రతిపక్ష నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...