వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్ జలసంధిలోని లారక్ ద్వీపంలో ఇరాన్‌కు చెందిన రెండు రాకెట్ ప్రయోగ వ్యవస్థలపై అమెరికా దాడి చేసింది. సముద్ర గనులను మోసుకెళ్లే రాకెట్ల కోసం ఈ వ్యవస్థలు వినియోగిస్తారన్న సమాచారంతో లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
దాడికి ప్రతీకారంగా జోర్డాన్‌లోని కింగ్ హుస్సేన్, అల్ అజ్రఖ్ అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఇరాన్ సైనికులు, ప్రజలు మరణించారని ఐఆర్‌జీసీ పేర్కొంది.
Comments
Loading comments...

