Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

Harika Jun 13, 2026 8:29 AM కరీంనగర్ 15 views2 days ago
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం - Udayam Digital
మంచిర్యాల పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కరీంనగర్‌కు చేరుకున్నారు. ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, పర్యటన వివరాలపై చర్చించారు. కార్యకర్తలు, నేతల సమక్షంలో ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది.

Comments

G
Loading comments...