వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చేనేత కార్మికుల సంక్షేమం కోసం 'నేతన్న భరోసా' పథకం కింద ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు.
50 ఏళ్లలోపు ఉన్న బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం వేగంగా రూపొందిస్తోంది.
Comments
Loading comments...

