Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బదిలీలతో శాఖ పనులు ఆగవు: DPEO

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 12, 2026 12:01 PM నిజామాబాద్General
బదిలీలతో శాఖ పనులు ఆగవు: DPEO - Udayam
బదిలీల కారణంగా శాఖ పనులు ఎక్కడా ఆగవని నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ తెలిపారు. గత వారం అన్ని విభాగాల్లో బాగా పనిచేశామని, వచ్చే వారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మత్తు పదార్థాల వినియోగం, విక్రయం, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బదిలీలు ప్రతి శాఖలో సర్వసాధారణమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...