Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో షబ్బీర్‌ అలీ గెస్ట్‌హౌస్‌ కాంపౌండ్‌ వాల్‌ కూల్చివేత

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 08, 2026 3:46 PM మెదక్General
మెదక్‌లో షబ్బీర్‌ అలీ గెస్ట్‌హౌస్‌ కాంపౌండ్‌ వాల్‌ కూల్చివేత - Udayam
మెదక్‌ జిల్లా జప్తిశివునూర్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ గెస్ట్‌హౌస్‌ కాంపౌండ్‌ వాల్‌ను గ్రామస్తులు కూల్చివేశారు. పొలాలకు వెళ్లే రహదారిని ఆక్రమించారని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...