Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో పేదల షెడ్ల కూల్చివేత

అశ్విని దేవి Jul 25, 2026 3:31 PM సంగారెడ్డిabout 2 hours ago
సంగారెడ్డి జిల్లా బిల్లాపూర్‌లో పేదలు నిర్మించుకున్న షెడ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వీరికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్థానికులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఉపాధిపై దౌర్జన్యం చేస్తోందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...